చర్చ:భౌతిక శాస్త్ర నిఘంటువు

తాజా వ్యాఖ్య: పదాలను చేర్చండి టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

భౌతిక శాస్ర పదాలకు అర్థాలను తెలుసుకొనుటకు ఈ పేజీని సృష్టించడం జరిగినది. ఇందులో కొన్ని పదాలను చేర్చడం జరిగినది. వాటిని అభివృద్ధి చేయవలసి యున్నది.(Kvr.lohith (చర్చ) 18:04, 17 నవంబర్ 2012 (UTC))

నిఘంటువు ఆలోచన బాగుంది. వ్యాసాలను ప్రారంభించండి.Rajasekhar1961 (చర్చ) 03:11, 18 నవంబర్ 2012 (UTC)

పదాలను చేర్చండి

మార్చు

నా సహోదర సభ్యులకు విజ్ఞప్తి: మీకు తెలిసిన భౌతిక శాస్త్ర పదాలను అక్షర క్రమంలో చేర్చండి. ఈ నిఘంటువు నిర్మాణానికి సహకరించండి.( కె.వి.రమణ- చర్చ 09:38, 20 జనవరి 2013 (UTC))Reply

తెలుగు అకాడమి

మార్చు

ఇది చాల బాగుగానున్నది. తెలుగు అకాడమి వారిచే అచ్చొత్తింపబడిన పారిభాషిక పదకోశములలో నుండు పదములను ఇచట ఎవరేని చేర్చినచో మిగుల బాగుగానుండును. ```కార్తీక్

Return to "భౌతిక శాస్త్ర నిఘంటువు" page.