చర్చ:మక్తమాదారం

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఈ వ్యాసంలో ఒకచోట వ్రాసిన ప్రకారం వూరి పేరు "మఖ్తా మాధవరం" అనిపిస్తున్నది. అదే సరైతే చెప్పగలరు. వ్యాసం పేరు మారుద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:43, 30 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మా భూమి (భూమి రికార్డుల వివరములు - ప్రజా పోర్టల్] నందు జిల్లా వారిగా, మండలం వారిగా గ్రామాన్ని సెర్చ్ చేసి పరిశీలించగా "ముఖ్త మాదారం" అని ఉంది.జిల్లాల పునర్వవ్వస్థీకరణ జీఓ 250 లో ఆంగ్లంలో "Makthamadharam"అని ఉంది.నిర్ణయం చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:14, 26 ఏప్రిల్ 2018 (UTC)Reply

Return to "మక్తమాదారం" page.