చర్చ:మజ్జిగౌరమ్మ ఆలయం

తాజా వ్యాఖ్య: ఆంగ్ల వికీపీడియా మనకు రిఫరెన్స్ కాదు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
మజ్జిగౌరమ్మ ఆలయం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 02 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఆంగ్ల వికీపీడియా మనకు రిఫరెన్స్ కాదు

మార్చు

తెవికీలో రాసేందుకు ఆంగ్ల వికీపీడియా మూలంగా పనికిరాదని నా అభిప్రాయం. చాలా ఆసక్తికరమైన వ్యాసం రాసినందుకు కశ్యప్ గారికి అభినందనలు, అలానే ఆ విషయాన్ని పరిశీలించమని ప్రార్థన. ఆంగ్ల వికీపీడియాలోని వ్యాసంలో ఏ మూలాలు ఇచ్చారో చూసి, వాటిని తెచ్చుకుని వాడితే సరి. అందరం అనువాదాలు చేసేప్పుడు, ఆంగ్ల వికీ నుంచి విషయాన్ని స్వీకరించేప్పుడు ఇదే అనుసరిస్తున్నాము.--పవన్ సంతోష్ (చర్చ) 18:06, 16 జూన్ 2015 (UTC)Reply

ఆంగ్ల వికీ తెలుగు వికీకి మూలం కాదు కనుక దానిని తొలగించి ఆంగ్లవికీలో మూలాలను చేర్చితిని. ఈ వ్యాసం ఆలయానికి సంబంధించినది కావున దీనిని మజ్జిగౌరమ్మ ఆలయం గా తరలించితిని.-- కె.వెంకటరమణ 01:09, 17 జూన్ 2015 (UTC)Reply
Return to "మజ్జిగౌరమ్మ ఆలయం" page.