నాపేరు పలివెల కృపాల్ కశ్యప్ , నా అభిరుచులు అంతర్జాలంలో కంప్యూటర్లలోనూ, మొబైళ్ళ లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి ప్రచారం చేయటం , వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సెమీనార్లు , వర్కుషాపులు నిర్వహించటం. తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ. ప్రస్తుతం నేను ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టులో, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ గా డిసెంబర్ 2019 నుండి పనిచేస్తున్నాను . నా మెబైలు నెంబరు 9396533666, మెయిల్ ఐడి kasyap.p@gmail.com

మరిన్ని వివరాలు నా మెటాపేజీలో !

కృపాల్ కశ్యప్ (దశాబ్దాల క్రితం ఫొటో )
Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
14 సంవత్సరాల, 11 నెలల, 24 రోజులుగా సభ్యుడు.