చర్చ:మణిపూసలు

తాజా వ్యాఖ్య: తొలగించవద్దు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

తొలగించవద్దు మార్చు

మణిపూసలు అనేది తెలుగు సాహిత్యంలో కొత్తగా ప్రవేశించిన ప్రక్రియా.ఈ ప్రక్రియ అతి త్వరగా తెలుగు సాహిత్యకారుల మనసు గెలుచుకొని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ లోను లిమ్కా బుక్ ఆఫ్‌ రికార్ద్స్ లోను స్థానం సంపాదించింది. దీనిని వడిచర్ల సత్యం గారు ప్రవేశపెట్టారు. ఈ వ్యాసానికి సంబందించిన సమాచారం, సామాగ్రి అంతా త్వరలో పంపిస్తాను అన్నారు. కాబట్టి దీనిని తొలగించకుండ ఉండనీయగలరు. --2022-02-24T22:50:45(IST)‎ Ramesh bethi

రమేష్ గారూ, మణిపూసలు పేజీలో మీరు రెండు లైన్ల పాఠ్యం మాత్రమే రాశారు. దానికి సంబంధించిన మరింత సమాచారం చేర్చలేదు, కనీసం నిర్మాణ మూసలు (మూస:నిర్మాణంలో ఉంది) కూడా పెట్టలేదు. అందుకే తొలగించవలసి వచ్చింది. రెండు లైన్ల వ్యాసం ఉండడం వికీ నియమం కాదు. అందునా అది ఒక ప్రాజెక్టులో భాగంగా రాసిన వ్యాసం. మీకు పూర్తి సమాచారం లభించిన తరువాత నాకు తెలియజేయగలరు. తొలగించబడిన వ్యాసాన్ని మళ్ళీ పునస్థాపిస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:18, 24 ఫిబ్రవరి 2022 (UTC)Reply
మణిపూసలకు సంబంధించిన సమాచారం లభ్యం అయింది.కావున మణిపూసల పేజిని పుణరుద్దరించగలరు ~~ramesh bethi~~ (చర్చ) 16:45, 5 మార్చి 2022 (UTC)Reply
రమేష్ గారు, మీ అభ్యర్థన మేరకు మణిపూసలు వ్యాసాన్ని పునస్థాపించాను. మీకు లభించిన సమాచారంతో వ్యాసాన్ని పూర్తిచేయగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:27, 5 మార్చి 2022 (UTC)Reply
ధన్యవాదాలు ప్రణయ్‌ రాజ్‌ గారు ~~ramesh bethi~~ (చర్చ) 06:42, 6 మార్చి 2022 (UTC)Reply
రమేష్ గారు, సరైన మూలాలతో వ్యాస ప్రాముఖ్యతను ధృవీకరించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:33, 6 మార్చి 2022 (UTC)Reply
Return to "మణిపూసలు" page.