Ramesh bethi
స్వాగతం
మార్చుRamesh bethi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 13:59, 5 మే 2021 (UTC)
తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు
మార్చుతెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు అనే చక్కటి అంశం గురించి వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు. దీనికి సంబంధించి కింది అంశాలను మీ దృష్టికి తెస్తున్నాను. పరిశీలించండి:
- వ్యాసంలో బయటి లింకులు ఇవ్వకూడదు. మీరు వ్యాసంలో 20 పైచిలుకు ఐఐఐటి వారి వికీ సర్వరు లింకులిచ్చారు. అలా ఇవ్వకూడదు. వ్యాసం పాఠ్యంలో బయటి లింకులు ఇవ్వనే కూడదు, వటిని బయటి లింకులు అనే విభాగంలో మాత్రమే ఇవ్వాలి. ఐఐఐటి వారి వికీ లింకులైతే, బయటి లింకులు విభాగంలో ఇవ్వడానికి కూడా పనికిరావు. ఇకపై మీరు రాసే వ్యాసాల్లో..
- బయటి లింకులను వ్యాస పాఠ్యంలో ఇవ్వకండి.
- ఐఐఐటి వికీ సర్వరు లింకులైతే పాఠ్యం లోనే కాదు, బయటి లింకుల్లో కూడా ఇవ్వకండి.
- ఈ వ్యాసానికి ఒక ప్రవేశిక ఉండాలి - అంటే వ్యాస విషయాన్ని వివరించే ఉపోద్ఘాతం లాంటిదన్న మాట.
- మూలం గురించి మరింత వివరంగా రాయాలు. ఇన్లైన్ మూలాలనివ్వాలి. (ఐఐఐటి వికీవిద్యార్థులకు మూలాల గురించి తెలిసి ఉండడం కనీసార్హత అనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను. ఒకవేళ మీరు ఐఐఐటి వికీవిద్యార్థి కాకపోతే ఈ సూచనను పట్టించుకోకండి, మూలాల గురించి నిదానంగా నేర్చుకోవచ్చు.)
వికీపీడియాలో దిద్దుబాట్లు చేసే విషయమై మీకు ఏ సందేహం ఉన్నా, నన్ను అడగవచ్చు. సాయపడేందుకు నేను సిద్ధం. __ చదువరి (చర్చ • రచనలు) 15:50, 10 మే 2021 (UTC)
Ramesh bethi (చర్చ) 15:30, 27 జూన్ 2021 (UTC) నేను రాసిన తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు వ్యాసం చూసి ఇంకేమైన సవరణలు ఉంటే చెప్పగలరు
మార్చు సహాయం అందించబడింది
—Ramesh bethi (చర్చ) 15:30, 27 జూన్ 2021 (UTC) నా మొదటి వ్యాసం పూర్వం తెలంగాణలో వాడుకలో ఉన్న కొలమానాలు ఒక సారి చూసి సవరణల గురించి చెప్పగలరు.
- @Ramesh bethi గారు, వ్యాస చర్చలు, వ్యాస చర్చాపేజీలోనే జరగటం మెరుగు. ఇప్పటికే చర్చ:తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు లో ఇతరులు, నేను వ్యాఖ్యలు చేర్చాము. ఆక్కడే స్పందించండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:30, 2 జూలై 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
అభినందనలు
మార్చువికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform
అజిముల్లాఖాన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుఅజిముల్లాఖాన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- దోష భూయిష్టమైన భాష గల యాంత్రిక అనువాద వ్యాసం. యాంత్రిక అనువాదాన్ని యదాతథంగా ప్రచురించారు. సరైన రీతిలో శుద్ధి చేయనిచో తొలగించాలి.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 07:46, 14 అక్టోబరు 2021 (UTC)
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అజిముల్లాఖాన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ---- కె.వెంకటరమణ ⇒ చర్చ 07:46, 14 అక్టోబరు 2021 (UTC) ---- కె.వెంకటరమణ ⇒ చర్చ 07:46, 14 అక్టోబరు 2021 (UTC)
- మీరు సూచించిన మార్పులతో తిరిగి ప్రచురిస్తాను. ~~ramesh bethi~~ (చర్చ) 07:56, 14 అక్టోబరు 2021 (UTC)
మీరు సృష్టించిన గుంజి వెంకట రత్నం పుట ఉంది. దానిని వికీకరించి మూలాలను చేర్చాను. వికీ నియమావళి ప్రకారం పేర్ల ముందు డా., శ్రీ, వంటి పదాలను చేర్చరాదు. కనుక మీరు సృష్టించిన వ్యాస శీర్షికలో "డా" అన్న అక్షరాన్ని తొలగించాను. మరల ఆ పుటను సృష్టించకండి.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 08:18, 14 అక్టోబరు 2021 (UTC)
నామని సుజనాదేవి వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చునామని సుజనాదేవి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- విషయ ప్రాముఖ్యత లేదు. ఇందులో విషయానికి విశ్వసనీయ మూలాలు లేవు. తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నామని సుజనాదేవి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:27, 27 మే 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:27, 27 మే 2022 (UTC)
WPWPTE ముగింపు వేడుక
మార్చునమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
మార్చుDear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
మార్చుDear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
మార్చునమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:48, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
- @Pranayraj1985 దన్యవాదాలు ~~ramesh bethi~~ (చర్చ) 02:24, 16 డిసెంబరు 2023 (UTC)