చర్చ:మధుమాసం
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
సినిమా మూస నాకు చికాకు తెప్పిస్తోంది. ఈ మూసను ఇంగ్లీషు నుంచి తెచ్చుకున్నట్టున్నాము. ఇందులో కథ, చ్రిత్రానువాదం, సంభాషణలు, కళ వగైరా perameters లేవు. కథ, చ్రిత్రానువాదం రెంటికీ రచన అన్న ఒక్క పదం సరిపోదు. మూసఃసినిమా అంటే ఏమీ రావట్లేదు. మూసను edit చేసే మార్గం చెప్పండి. --నవీన్ 13:31, 9 ఫిబ్రవరి 2007 (UTC)
- అవును. నాకూ అలాగే అనిపించింది. కాని నాకు ఇలాంటి మూసలు మార్చడం చేతగాదు. తెలిసినవారు బాగా బిజీగా ఉన్నట్లున్నారు. కాస్త ఆగండి. పరిష్కారం చూద్దాం. --కాసుబాబు 17:21, 9 ఫిబ్రవరి 2007 (UTC)