చర్చ:మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
వాడుకరులు దయచేసి మరాఠ్వాడా అనే తెలుగు పదము సరైనదేనా అనేది మీ అభిప్రాయం చెప్పండి. నాకు తెలిసి మరఠ్వాడా లేదా మరఠ్వాడ అని మాత్రం తెలుసు.JVRKPRASAD (చర్చ) 01:16, 27 మార్చి 2019 (UTC)