మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగముచే నడుపబడు ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతంలోగల హజూర్ సాహిబ్ నాందేడ్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నడుమ నడుస్తుంది. ఈ రైలు 19మార్చి 2019 నాడు ప్రారంభించబడింది.

బండి సంఖ్య మార్చు

ప్రయాణ దినాలు మార్చు

పెట్టెలు మార్చు

ఈ రైలు మొత్తం 15 పెట్టెలతో నడుస్తుంది

  • సెకండ్ ఏ.సి.--1
  • థర్డ్ ఏ.సి.--2
  • స్లీపర్ క్లాస్—6
  • జనరల్ (సాధారణ) పెట్టెలు--3
  • ఎస్.ఎల్.ఆర్ పెట్టెలు--3

కాలపట్టిక మార్చు

12753
హజూర్ సాహిబ్ నాందేడ్-హజ్రత్ నిజాముద్దీన్
మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్
కాలపట్టిక 12754
హజ్రత్ నిజాముద్దీన్-హజూర్ సాహిబ్ నాందేడ్
మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్
వచ్చు సమయము పోవు సమయము రోజు స్టేషను పేరు స్టేషను కోడ్ రైల్వే మండలం/విభాగము రాష్ట్రము దూరము (కి.మి) వచ్చు సమయము పోవు సమయము రోజు
--:-- 08:00 మంగళ హజూర్ సాహిబ్ నాందేడ్ NED SCR/NED మహారాష్ట్ర 0 01:00 --:-- శుక్ర
09:08 09:10 మంగళ పర్భణి జంక్షన్ PBN SCR/NED మహారాష్ట్ర 58.8 23:03 23:05 గురు
11:10 11:12 మంగళ జాల్నా J SCR/NED మహారాష్ట్ర 173.3 20:20 20:22 గురు
12:15 12:20 మంగళ ఔరంగాబాద్ AWB SCR/NED మహారాష్ట్ర 236.0 19:25 19:30 గురు
15:20 15:25 మంగళ మన్మాడ్ జంక్షన్ MMR CR/BSL మహారాష్ట్ర 347.7 17:15 17:20 గురు
17:18 17:20 మంగళ జళ్ గావ్ జంక్షన్ JL CR/BSL మహారాష్ట్ర 507.7 15:18 15:20 గురు
17:55 18:00 మంగళ భుసావళ్ జంక్షన్ BSL CR/BSL మహారాష్ట్ర 531.8 14:55 15:00 గురు
00:35 00:45 బుధ భోపాల్ జంక్షన్ BPL WCR/BPL మధ్య ప్రదేశ్ 930.6 08:05 08:15 గురు
06:00 06:10 బుధ ఝాన్సీ జంక్షన్ JHS NCR/JHS ఉత్తర్ ప్రదేశ్ 1222.6 03:25 03:35 గురు
09:10 09:15 బుధ ఆగ్రా క్యాంట్ AGC NCR/AGC ఉత్తర్ ప్రదేశ్ 1438.3 22:40 22:45 బుధ
13:00 --:-- బుధ హజ్రత్ నిజాముద్దీన్ NZM NR/DLI ఢిల్లీ 1626.0 --:-- 19:50 బుధ