మీసెల్స్ ను తెలుగులో ఏమంటారో ఎవరికైనా తెలుసా? --Dvratnam 09:06, 20 సెప్టెంబర్ 2007 (UTC)

తట్టు అని అంటారని చిన్నప్పుడూ చదువుకొన్నాను--మాటలబాబు 09:20, 20 సెప్టెంబర్ 2007 (UTC)
పొంగు లేదా తట్టు అంటారు --వైజాసత్య 09:21, 20 సెప్టెంబర్ 2007 (UTC)
రాష్ వస్తుంది కాబట్టి తట్టు అని పిలుస్తారు. పొంగు అని కూడా చిన్నప్పుడు విన్నాను--మాటలబాబు 09:28, 20 సెప్టెంబర్ 2007 (UTC)
థాంక్స్, తట్టు గురించి తెలవదు కాని పొంగు అంటె చికెన్ పాక్స్ కాదంటారా?--Dvratnam 09:59, 20 సెప్టెంబర్ 2007 (UTC)
చికెన్ పాక్స్ ను ఆటలమ్మ, అమ్మవారు అంటారని తెలుసు, మీజిల్స్ ను తట్టమ్మవారు లేదా చిన్నమ్మవారు అని కూడా అంటారని బ్రౌణ్యం చెప్పింది [1] --వైజాసత్య 10:05, 20 సెప్టెంబర్ 2007 (UTC)
థాంక్స్ --Dvratnam 10:11, 20 సెప్టెంబర్ 2007 (UTC)
Return to "మశూచి" page.