చర్చ:మహానది బొగ్గు గనులు

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.
ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:38, 24 మార్చి 2013 (UTC)Reply
సంవత్సరముదాటినప్పటికి,అదనంగా మరోవాక్యం కూడా చేర్చబడలేదు.తొలగించవచ్చును.పాలగిరి (చర్చ) 14:48, 24 మార్చి 2013 (UTC)Reply
విషయం లేని ఈ ఏక వాక్య వ్యాసాన్ని తొలగించవలెను.--  కె. వి. రమణ . చర్చ 14:51, 24 మార్చి 2013 (UTC)Reply
Return to "మహానది బొగ్గు గనులు" page.