చర్చ:మాడ్యులర్ కీ బోర్డు

తాజా వ్యాఖ్య: కీ బోర్డు తో విలీనం మంచిది కాదు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

కీ బోర్డు తో విలీనం మంచిది కాదు

మార్చు

కీ బోర్డు అన్ని రకాల కీబోర్డులకు పరిచయ వ్యాసం. మాడ్యులర్ కి ప్రత్యేకమైన కీబోర్డు నమూనా వుంది కాబట్టి , ఇన్ స్క్రిప్టు లాగా విస్తరించాలి. --అర్జున (చర్చ) 09:22, 19 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ఈ వ్యాసంలో ఎటువంటి విషయం లేదు. ఒక్క చిత్రం మాత్రమే. కనుక దీనిని విలీనం చేయాలి. ఈ వ్యాసం విషయం లేని వ్యాసంగా యుంది.-- కె.వెంకటరమణచర్చ 17:28, 21 అక్టోబరు 2015 (UTC)Reply
Return to "మాడ్యులర్ కీ బోర్డు" page.