చర్చ:మాలిక్ మక్బూల్
తాజా వ్యాఖ్య: ఆ రోజుల లో కమ్మ కులము లేదు అతని అసలు పేరు మాల యుగంధరుడు. ఎవరో తప్పు గా కమ్మ కులము అని రాసారు. తెలుగు రాజులందరు మాలలే కాని శూదృలు ఎవరూ కారు. మాలలంటే ఓడిపోయిన రాజులంతే. దయచేసి నాయుడు అనే మాట తొలగించండి ప్లీజ్. మాల అని రాయకపోయినా పర్వాలేదు కాని చరిత్రలో ను తప్పు గా రాయకండి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Kumarrao
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
మార్చుమరుగునపడిపోయిన ఒక తెలుగు వీరుని గూర్చి వ్యాసం వ్రాసిన కుమారరావు గారికి కృతజ్ఞతాభినందనలు. ఈ వ్యాసంలో భాష కొద్దిగా పాత వాడుక శైలిలో ఉంది. అది కొద్దిగా సవరిస్తే బాగుంటుందని నా చిన్న సూచన. యుండిరి మొదలైన పదాలు ఇప్పుడు అచ్చులో ఎక్కడా కనిపిస్తున్నట్టు లేదు. ఇంకా తెలిసినవారెవరైనా ఈ విషయంపై వ్యాఖ్యానించగలరు --వైజాసత్య 01:29, 17 ఏప్రిల్ 2008 (UTC)
- ధన్యవాదాలు. భాష మార్చాను. ఇప్పుడెలాగుంది?Kumarrao 18:12, 25 ఏప్రిల్ 2008 (UTC)
ఆ రోజుల లో కమ్మ కులము లేదు అతని అసలు పేరు మాల యుగంధరుడు. ఎవరో తప్పు గా కమ్మ కులము అని రాసారు. తెలుగు రాజులందరు మాలలే కాని శూదృలు ఎవరూ కారు. మాలలంటే ఓడిపోయిన రాజులంతే. దయచేసి నాయుడు అనే మాట తొలగించండి ప్లీజ్. మాల అని రాయకపోయినా పర్వాలేదు కాని చరిత్రలో ను తప్పు గా రాయకండి
మార్చుఇది చేయడానికి సిగ్గు పడాలి. స్టీఫేన్ డేవిడ్ కూరగంటి రచించిన మాల యుగంధరుడు తొలి తెలుగు ప్రధాని పునః రుధ్ధరించండి. ప్లీజ్. Jeeves Merary Kollabathula (చర్చ) 14:56, 6 మే 2022 (UTC) ===Mischievous edits are reverted===.
మార్పులు=
మార్చుఎంతో కష్టించి పరిశోధన చేసి వ్రాసిన వ్యాసం ఆకతాయిల బారినబడినది. తిరిగి మార్పులు చేయబడినవి.Kumarrao (చర్చ) 03:48, 9 మార్చి 2023 (UTC)