చర్చ:మిడ్ పెన్నా రిజర్వాయరు
ప్రసాద్ గారూ, వ్యాసం పేరును మిడ్ పెన్నా రిజర్వాయరు గా మారిస్తే బాగుంటుందేమో ...--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:28, 1 నవంబర్ 2014 (UTC)
- ఈ వ్యాస శీర్షికను "మిడ్ పెన్నా రిజర్వాయరు" గా మారిస్తే బాగుంటుంది.-- కె.వెంకటరమణ⇒✉ 16:38, 1 నవంబర్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్, కె.వెంకటరమణ గార్లకు, నేను కూడా ముందు మీరు సూచించిన పేరు అనుకున్నాను. పేరు పెద్దది అవుతుందేమోనని అలా మొదలు పెట్టాను. తప్పకుండా ఇప్పుడే మార్పు చేస్తాను. "మీ సూచనకు" మీకు ధన్యవాదములు. మీ .... JVRKPRASAD (చర్చ) 00:07, 2 నవంబర్ 2014 (UTC)
- ఈ వ్యాస శీర్షికను "మిడ్ పెన్నా రిజర్వాయరు" గా మారిస్తే బాగుంటుంది.-- కె.వెంకటరమణ⇒✉ 16:38, 1 నవంబర్ 2014 (UTC)
మిడ్ పెన్నా రిజర్వాయరు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మిడ్ పెన్నా రిజర్వాయరు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.