చర్చ:మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

తాజా వ్యాఖ్య: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ - లోక్ సభ ఎన్నికలు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ - లోక్ సభ ఎన్నికలు

మార్చు

సుల్తాన్ గారూ, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు భారత్ లో విలీనమైన తరువాత, కింగ్ కోటి వద్దే ఉండిపోయారని తెలిసింది. కర్నూలు మరియు అనంతపురం లోకసభ సభ్యులైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వేరే వ్యక్తి కావచ్చును. ఈ విషయమై 17-2-2014 న సియాసత్ పత్రిక మరియు ఏతెమాద్ పత్రికల ఆఫీసుకు వెళ్ళినపుడు వార్తాలాపములో తెలిసినది. నా రిసెర్చ్ రిపోర్ట్ కాపీని ఈ పేపర్లకు ఇచ్చాను, దాని టైటిల్ "ముస్లిమ్స్ అండ్ ది ఇండియన్ పాలిటిక్స్", దీనిలో నేను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లోక్ సభ సభ్యుడు అని పేర్కొన్నాను (ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా రిజల్టుల ఆధారంగా) కానీ తీరా తేలిందేమంటే, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలకు చెందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరియు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ వేరు వేరని. కానీ అధికారికంగా నిజమేమిటో, ఈ ఇద్దరు ఉస్మాన్ ఆలీఖాన్ లు ఒకరేనా వేరు వేరా తేలాల్సి వుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 07:52, 17 సెప్టెంబరు 2014 (UTC)Reply

అహ్మద్ నిసార్ గారూ.. నాకూ ఇదే సందేహము వచ్చినది. కానీ ఈ విషయము ఈ వ్యాసములో ఇదివరకే చేర్చబడినది. నేను కేవలము అనంతపురం మరియు కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ వ్యాసము నుంది లంకెలను చేర్చాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:55, 17 సెప్టెంబరు 2014 (UTC)Reply
బహుశా ఆంగ్లంలో జరిగిన ఎడిట్ల వల్ల ఇక్కడా ఎంటర్ అయినది. అహ్మద్ నిసార్ (చర్చ) 08:02, 17 సెప్టెంబరు 2014 (UTC)Reply

హైధరాబాద్ రాష్త్రానికి స్వాతాఅమ్థ్రయమ్ వఛిన్ధి సెప్తెమ్బెర్ 13 1948 ఐథె 1947 ఔగ్ 15 కి హ్య్దెరాబద్ రాస్థ్రనికి సమ్బమ్ధమ్ ఎన్తి?

నిజామ్ సర్కార్

Return to "మీర్ ఉస్మాన్ అలీ ఖాన్" page.