చర్చ:మూఢనమ్మకాలు-దురాచారాలు
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
మూఢనమ్మకాలు-దురాచారాలు వ్యాసం పేరు గురించి:
- మూఢనమ్మకాలు వేరు - "పిల్లి ఎదురు పడితే అశుభం" వంటివి
- దురాచారాలు వేరు - "భర్త మరణిస్తే స్త్రీ అలంకరణలు మానెయ్యాలి" వంటివి
కనుక దీనిని రెండు వ్యాసాలుగా విభజిస్తే మంచిది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:46, 27 ఏప్రిల్ 2008 (UTC)