చర్చ:మెరుపు (కథ)
రాజశేఖరుగారు, ఈ వ్యాసాన్ని ఒక అజ్ఞాత సభ్యుడు వ్రాసాడు.ఇంతకుముందు ఈ సభ్యుడువ్రాసిన చెత్తరాతలను తొలగించడం జరిగినది.దీన్ని వ్యాసంగా పరిగణించేముందు,నిజానిజాలను బేరిజు వేసుకోవటం మంచిదేమో.ఈ కథ ఎక్కడ ప్రచరించబడినది,ఎక్కడ ముద్రితమైనది తెలియదు.1997 లో పుట్టిన వాడు ఇంతతక్కువ వయస్సులో ఎన్నిరచనలు చేసినట్లు?ప్రతిచిన్నవ్యక్తిని గురించి చేర్చదం సమంజసంకాదేమో? ఈ రచయిత,మరియు కథ పచురణ గురించి సభ్యుడను మరింత సమాచారం చేర్చమనాలి.లేదా తొలగించాలి పాలగిరి (చర్చ) 05:51, 23 అక్టోబర్ 2013 (UTC)
- కథాంశం ఆసక్తికరంగా ఉన్నదని మొలక వ్యాసంగా వేరుచేశాను. ప్రచురణ వివరాలు వెతికి దొరికితే చేరుస్తాను. ఇది సదరు వ్యక్తి గురించిన వ్యాసం కాదని గమనించండి.Rajasekhar1961 (చర్చ) 06:41, 23 అక్టోబర్ 2013 (UTC)
- కథలో ఎటువంటి సమాచారం లేదు. సరైన ఆధారాలు కూడా లభ్యమగుటలేదు. అజ్ఞాత వాడుకరి "అనవసర పేజీ" సృష్టించే ప్రయత్నం లాగుంది. దీనిని వ్యాసంగా పరిగణించలేమని నా అభిప్రాయం. అంతర్జాలంలో అటువంటి రచయిత గానీ, రచన గానీ లభ్యమగుట లేదు. దీనిని తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం.----K.Venkataramana (talk) 12:35, 24 అక్టోబర్ 2013 (UTC)
మెరుపు (కథ) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మెరుపు (కథ) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.