చర్చ:మేరీ క్యూరీ
సవరణ
మార్చు"ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు." - ఈ వాక్యం కాస్త స్పష్టంగా తిరిగరాయాలి. రెండు నోబెల్ బహుమతులు వచ్చిన శాస్త్రవేత్త మేరీ క్యూరీ ఒకర్తే కాదు. లైనస్ పౌలింగ్ కి రసాయన శాస్త్ర బహుమతి, శాంతి బహుమతి వచ్చాయి. అయితే రెండు వేర్వేరు శాస్త్రాలలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి మేరీ క్యూరీ --వైజాసత్య 10:29, 25 సెప్టెంబర్ 2007 (UTC)
- సవరించాను. అవుసరమైతే మళ్ళీ తిరగ రాయండి.--కాసుబాబు 10:44, 25 సెప్టెంబర్ 2007 (UTC)