చర్చ:మేళ్లచెరువు (సూర్యాపేట జిల్లా)

తాజా వ్యాఖ్య: శివాలింగం ఎత్తు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep

శివాలింగం ఎత్తు మార్చు

ఈ వ్యాసంలో శివాలయంలోని లింగం ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుందని రాశారు. కానీ నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ శివాలయానికి వెల్లినప్పుడు నాకు అంత ఎత్తు లింగం కనపడలేదు. బహుషా రెండో మూడో అడుగుల ఎత్తు ఉంటుందంతే. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:07, 29 జూన్ 2007 (UTC)Reply

ఆంగ్లవికీలో ఎవరో 1.8 మీటర్లని రాశారు, అంటే సుమారు 6 అడుగులు. శివలింగం చిన్నగా కనపడటానికి దాని చుట్టూ ఏదయినా గట్టులాగా కట్టారా ఏమిటి? __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:14, 29 జూన్ 2007 (UTC)Reply
Return to "మేళ్లచెరువు (సూర్యాపేట జిల్లా)" page.