చర్చ:మొవ్వ వృషాద్రిపతి

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఇతని పేరు మొవ్వా వృషాధ్రిపతి కాదు. మొవ్వ వృషాధిపతి అని వుండాలి. మొవ్వ అనేది ఒక గ్రామం పేరు.--స్వరలాసిక (చర్చ) 16:00, 5 మే 2015 (UTC)Reply

స్వరలాసిక గారూ, తెవికీలో గల వ్యాసం సాహితీ రూపకాలు లో ఒక విభాగం "అష్టదిగ్గజ కవులు, తిమ్మరుసు పాత్రలు ధరించిన కొందరు ప్రముఖులు" లో మీరన్నట్లు మొవ్వ వృషాధిపతి అనే ఉన్నది. ఈ విషయం "భువనవిజయము సాహితీరూపకచరిత్ర - ప్రసాదరాయకులపతి -2006- పేజీలు 2-9" లో ఉన్నట్లు మూలం కూడా ఉన్నది. కనుక దీనిని తరలిస్తే బాగుంటుందనుకుంటున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 16:58, 7 మే 2015 (UTC)Reply
Return to "మొవ్వ వృషాద్రిపతి" page.