చర్చ:మోటుపల్లి
తాజా వ్యాఖ్య: 3 నెలల క్రితం. రాసినది: Chaduvari
ఈ వ్యాసంలో గ్రామ చరిత్ర విభాగం లోని సమాచారం చాలావరకు "ఆంధ్రభూమి ప్రకాశం జిల్లా ఎడిషనులో 2003 జూలై 17 నాడు ప్రచురితమైంది" అని ఫేస్‌బుక్‌లో రాసారు. __చదువరి (చర్చ • రచనలు) 00:17, 30 సెప్టెంబరు 2024 (UTC)