చర్చ:యండమూరి వీరేంద్రనాథ్
తాజా వ్యాఖ్య: శైలి టాపిక్‌లో 14 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
శైలి
మార్చుఈ వ్యాసంలో శైలికి సంబంధించిన విభాగంలో చాలా ఉదాహరణలున్నాయి. వ్యాసంలో సగభాగం పైగా అవే ఆక్రమించి ఉన్నాయి. వాటిలో కేవలం ముఖ్యమైన వాటినే ఉంచి మిగతా వాటిని తొలగిస్తే బాగుంటుందనుకుంటున్నాను. --రవిచంద్ర (చర్చ) 11:40, 8 మే 2010 (UTC)