చర్చ:యాదవ

తాజా వ్యాఖ్య: Oraon Clans టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: భూపతిరాజు రమేష్ రాజు

భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి గొల్ల అనేది యాదవ కులం లో ఒక ఉపకులం.గొల్ల అనే పదం గోపాల అనే పదం నుంచి వచ్చింది.

యాదవ వంశాలు మార్చు

వీరు అనేక వందల సంవత్సారాలు భారత దేశాన్ని పరిపాలించినారు. వారిలో కొన్ని వంశాలు.

  • సుయేన యాదవ్స్ ఆఫ్ దెవగిరి సామ్రాజ్యం , శూరసెన సామ్రాజ్యం , విదర్భ సామ్రాజ్యం, ద్వారక సామ్రాజ్యం , కుంతి సామ్రాజ్యం , సౌరాష్ట్ర సామ్రాజ్యం , హేహేయ సామ్రాజ్యం , నిశిధ సామ్రాజ్యం , గుర్జార సామ్రాజ్యం , కరుశ సామ్రాజ్యం, చేది సామ్రాజ్యం , దాసార్ణ సామ్రాజ్యం
  • అవంతి సామ్రాజ్యం , మలవ సామ్రాజ్యం , అనర్త సామ్రాజ్యం , యౌధెయ సామ్రాజ్యం , రాష్ట్ర కూటులు , విజయనగర సామ్రాజ్యం , మథుర సామ్రాజ్యం , మైసూర్ సామ్రాజ్యం , నేపాల్ సామ్రాజ్యం , జైసల్మేర్ సామ్రాజ్యం , మరాఠా సామ్రాజ్యం

గొల్లలు, యాదవులు ఒకే జాతికి చెందినవారా? మార్చు

గోత్రాలు, గృహనామాలు, ఆచార వ్యవహారాలు వంటి విషయాల్లో గొల్ల కులమునకు, యాదవ కులమునకు జాతి సంబంధము లేదు. రెండు కులాలు ఒకే వృత్తిని జీవనాధారముగా కలిగియున్నప్పుడు, ఆ రెండు కులాలు ఒకే జాతికి చెందినవారు అనే భావన కలిగియుండటం సహజం. కనుక గొల్లలు, యాదవులు ఒకే జాతికి చెందినవారు కాదు, వృత్తిపరముగా మాత్రము గొల్లలు యాదవులతో పోలియున్నారు. ఒకే జాతి దేశమంతటా వ్యాపించియుండదు.

 ==యాదవ తేజాలు ==

పురాణ ప్రముఖులు మార్చు

  • యయాతి
  • యదు
  • వాసుదేవుడు
  • నందుడు
  • యశోద
  • శ్రీ బలరాముడు
  • శ్రీ కృష్ణుడు
  • శిశు పాలుడు
  • సాత్యకి
  • కృత వర్మ
  • సాంబుడు
  • ప్రద్యుమ్ణుడు

చారిత్రక ప్రముఖులు మార్చు

  • ఖార వేలుడు
  • వీర పాండ్య కట్ట బ్రహ్మన్న
  • జిజియాభాయి జాధవ్
  • కృష్ణుడు -3(రాష్ట్రకూట రాజు)
  • కాటమ రాయలు
  • తిరువేంకట నాథ యాదవ రాయలు ,తిరుపతిని అభివృధ్ధి చేసెన రాజు
  • రంగనాథ యాదవ రాయలు (1336-1356)తిరుపతిని అభివృధ్ధి చేసెన రాజు
  • హోబల యాదవ రాయలు, తంజావూరును పాలిం చాడు.

List of Dhangar clans in India మార్చు

The following is the list of Dhangar clans/Kulas of surnames of all sub-castes from India.[1][2][3][4][5]

Ainwar.Aaldar.Bargujar.Baniya.Bhains.Bute.Chauhan.Chandel.Chandrawat.Chawda/Chawla.Chudawat.Dhabi.Dagade.Dahiya.Devkate.Deora.Dhakad / Dhakar.Dhekaha.

Dikshit.Gahalot.Gaharwar.Gaud.Gautama.Gohil.Hake.Halnawar.Harine.Jankar.Kachawahe.Kachwa.Kadamba.Kale.Karith,Katariya.Kaushal,Kesari.Khangar.Kharat.Kharwar.Khatal.Kokare.Kolekar.Kulal.Lavate.Lengre.Lokhande.Lokare.Makwana.Markad.Masal.Maurya.Nagvansha.Nikhumbiya.Parihar.Parmar.Pundir.Raikwar.Rathod.Sarak.Sargar.Sengar.Shinde.Shingade.Sikarwar.Shindhav.Sisodiya.Solankar.Solankhi.Swar.Takale.Tawar.Thengal.Thombare,Thorat.Tomar.Vadhel.Vala/Wala.Pal/Waghela / Baghela / Vaghela.Wakse.Yadav.Yedage.Jhala / Zhala.

Some South Indian Clans మార్చు

Aadina, Aanne, Aarella, Adwar Hadasale, Amme, Andara, Anne, Arisina, Aoti, Arasu, Arei, Asalu, Asli, Aslu, Atti, Badri, Ballari, Banda, Bandi, Banni, Basalu, Basari, Belada, Bevina, Bhoja, Bijjala, Bilwa, Bira, Bosa, Bosala, Bujjenige, Chandana, Chitalu, Dande, Dani, Dasari, Devadaru, Duddidana, Eralu, Gali, Gauda, Gogandi, Hande, Hariwana, Harusha, Hatte, Hothana, Jadi, Jande, Janni, Kachana, Kaggala, Kambli, Kampala, Kankaitayana, Kateda, Kawadi, Kenchalu, Kolle, Kote, Kundan, Kuniwa, Kuppina, Kuwala, Majjana, Malle, Mallige, Manasina, Manne, Mautte, Masalu, Mesalu, Michina, Misu, Muruhinda, Mutina, Nagara, Nagare, Nahi, Nali, Nalige, Nilli, Nonaba, Rajakula, Sada, Sakala, Salva, Samanta, Sampige, Sangam, Sangara, Sannakambli, Sasalu, Semant, Sena, Sevige, Simpala, Tarugara, Thagaru, Tube, Unne, Uppina, Wangare/Wangade,

Oraon Clans మార్చు

Majority of oraon write their gotra (Kerketta, Xalxo, Xaxa, Xess, Tirkey,Toppo,Tigga, Kujur,Minz, Ekka Barla, Barwa, Indwar, Lakra, Beck, Dhanwar/Dhangar, Baghwar,Kachhap, kindo, Kispota, kanda, Kokro, Gaddi, Khoya, Chermanko,Dadel, Niya, Panna, Bakula, Basa, Bando, Bhagat, Binko, Beck, Munjni, Runda, Linda,Son, Rawna, etc) with their name. However, those who follow Tana Bhagat principle or Sarna Dharma write Bhagat in place of gotra. Many prefer to write Oraon as second name in place of gotra.

( సిహెచ్ వెంకటెస్వర్లు )

భూపతిరాజు గారు , సంస్కృతంలోని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు ఉత్తర భారతానికి చెందిన యాదవ తెగ తెలుగువారికి గొల్లలుగా పరిచయం చేయబడినది గాని నిజానికి యాదవులు వేరు గొల్లలు వేరు అని చాల మంది చరిత్రకారులు అన్నారని మీ వ్యాసాలలో పేర్కొన్నారు .నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి .వాటిని మీ ముందుంచుతున్నాను, వాటికీ సవివరముగా,ససాక్ష్యముగా మీ అభిప్రాయాలను తెలుపగలరు.

  1. దక్షిణ భారతదేశంలో అనాది కాలమునుండి యాదవులుగా సంభోదించుకుంటున్న కులమేది? ..... (చారిత్రిక సాక్ష్యాలతో తెలుపగలరు.)
  2. శ్రీకృష్ణదేవరాయలు నాగ వంశానికీ చెందిన బంటు కులానికి చెందిన వారని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుతున్నట్లు మీ శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యాసములో వ్రాసినారు .ఏ చరిత్ర నిర్మాణానికైనా శాసనాలు మరియు సమకాలీన సాహిత్య ఆధారాలు ప్రామాణికమవుతాయా లేక ఇప్పుడు ఆధారాలు లేకుండా ఎవరో ఏదో ఒకటి వ్రాస్తే అది ప్రామాణికమతుందా?
  3. గొల్ల అనేది గ్వాలా(gwala) ,గోల(goala) అనే సంస్కృత లేక దానితో సంబందించిన భాష ల నుండి వచ్చిన పదమైన నప్పుడు గొర్ల ,గొడ్ల వంటి పదాల నుండి వచినదిగా మీరు ఎలా ప్రయత్నిస్తున్నారు. భాష శాస్త్రవేత్తల నుండి వివరణ తీసుకున్నారా? -- 16:00, 22 జూలై 2016‎ Venkateswarlu chennuboina (చర్చ | రచనలు | నిరోధించు)
ఎన్ని సార్లు చెప్పాలి. మళ్ళీ మారుస్తారెంటి..... 117.211.160.38 (చర్చ | నిరోధించు)‎ .

ఒకే కులం దేశమంతటా వ్యాపించదు. అది అసంభవం. దేశవ్యాప్తంగా గొర్రెలను, మేకలను, పశువులను మేపుకొనే తెగలు చాలా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వారిని వివిధ పేర్లతో పిలుస్తారు. భారత ప్రభుత్వము కూడా ఆ తెగలను ఒకే కేటగిరీగా భావించింది. వృత్తిపరంగా గొల్లవారు యాదవులను పోలినవారు, అంతేకాని జాతిపరంగా కాదు. గోత్ర గృహనామ, ఆచారవ్యవహార విషయాల్లో గొల్లలకు, యాదవులకు మధ్య ఎటువంటి సంబంధము లేదు. ఒక గొల్లలు ఉత్తర భారతదేశమునుండి వలస వచ్చినవారైతే యాదవుల గోత్రాలే ఉండేవి. {{భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 12:54, 15 ఫిబ్రవరి 2019 (UTC)}}Reply

మూలాలు మార్చు

Mr Buparhi Raju , do you have historical proofs that gollas are not yadavs, as you said , gotras and surnames , many gotras and surnames are matching as follows

Surname: kosaliya(north) Surname: kosanam (south) Gotra  : singhania (north) Gotra  : singhaavula(south) Gotra  : pacheria ( north) Gotra : pacherla (south) Gotra : shashall ( same south & north) Surname: gangania ( north) Surname: gangam ( south) Gotra : Tirumandal ( north) Gotra : Tirumandal ( south , katana rajus brother in laws in south)

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:యాదవ&oldid=3269248" నుండి వెలికితీశారు
Return to "యాదవ" page.