చర్చ:రహస్యం (ధారావాహిక)

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: సుల్తాన్ ఖాదర్

ఒకప్పుడు టెలివిజన్ ప్రేక్షకులను ఆద్యంతం ఆలరించిన రహస్యం ధారావాహిక పై వ్యాసం రాస్తున్న రహ్మానుద్దీన్ గారిక కృషి అభినందనీయం. ఈ ధారావాహిక ను తుదికంటా వీక్షించిన నన్ను ఈ వ్యాసం ఎంతగానో ఆకట్టుకున్నది. ధన్యవాదాలు రహీం గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:10, 16 మే 2014 (UTC)Reply

Return to "రహస్యం (ధారావాహిక)" page.