చర్చ:రామచంద్రపురం (అయోమయ నివృత్తి)
తూర్పు గోదావరి జిల్లాలొ ఒక రామచంద్రపురం ఉన్నది అందుకు ఋజువు ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న బస్సుస్టాండ్ లొ ఉన్న బొమ్మ:Ramachandrapuram bus stand board.JPG బొమ్మ దయ చేసి ఆ పేజిని పెద్దలెవరైన తయారు చేసి పెట్టగలరు--మాటలబాబు 19:25, 3 ఆగష్టు 2007 (UTC)
- పెద్దలు ఈ పేజిని కూడా మరియు బొమ్మను కూడా గమనించగలరు రామచంద్రాపురం (అయోమయ నివృత్తి), అక్షరక్రమాన్ని పరిశీలించండి--మాటలబాబు 19:29, 3 ఆగష్టు 2007 (UTC)
- ఈనాడు బొమ్మ:Ramachandrapuram ఈనదు చ్లిప్.PNG పత్రిక ని గమనించండి--మాటలబాబు 17:12, 5 ఆగష్టు 2007 (UTC)
- ఇదిగో ఈ రామచంద్రాపురం కూడా తూగోలోనే ఉంది కదా రామచంద్రాపురం(తూ.గో.జి.మండలం). మరి మీరు ప్రస్తావిస్తున్న రామచంద్రాపురం ఇది కాకుండా వేరేదా? అలా అయితే మీరు పై ఫోటోల్లో చూపించిన రామచంద్రాపురం ఏ మండలంలో ఉంది? --వైజాసత్య 14:21, 6 ఆగష్టు 2007 (UTC)
- నేను చెబుతున్నది [[ ఈ రామచంద్రపురం గురించే కాని గుణింతం తప్పుగా ఉన్నది. రామచంద్రపురం , కాని రామచంద్రాపురం అని ఉన్నది.--మాటలబాబు 14:28, 6 ఆగష్టు 2007 (UTC)
- ఓహో అలాగా. అయితే దానికేం దారిమార్పు చేద్దాం. కానీ మీరు దారిమార్పు పేజీ తొలగించవద్దు. ఇంకా ఎక్కడైనా అలా అచ్చుతప్పుతో లింకు ఉంటే సరైన పేజీకి వచ్చేందుకు వారధిగా అది పనిచేస్తుంది.--వైజాసత్య 14:31, 6 ఆగష్టు 2007 (UTC)
- వైజా సత్యా గారు చాలా బాగా (అయోమయ నివృత్తి) చేశారు.--మాటలబాబు 14:58, 6 ఆగష్టు 2007 (UTC)
రామచంద్రపురం (అయోమయ నివృత్తి) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. రామచంద్రపురం (అయోమయ నివృత్తి) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.