చర్చ:రామచంద్రపురం (కోనసీమ జిల్లా)

తాజా వ్యాఖ్య: వూరి పేరు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు

వూరి పేరు

మార్చు

ఇంతకు ముందు కొంత చర్చ జరిగింది. - చర్చ:రామచంద్రపురం (అయోమయ నివృత్తి) మరియు రామచంద్రపురం (అయోమయ నివృత్తి) పేజీలు కూడా చూడండి

బొమ్మలో చూపిన బోర్డులో "రామచంద్రపురం" అని ఉంది. కాని కొందరు వ్రాసిన ప్రకారం "రామచంద్రాపురం" సరైన పేరు అనిపిస్తున్నది కనుక దారి మార్పు వెనుకకు చేశాను. ఒక వేళ ఇది సరి కాకుంటే తెలియజేయ గలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:10, 5 జూలై 2008 (UTC)Reply

Return to "రామచంద్రపురం (కోనసీమ జిల్లా)" page.