చర్చ:రేణుక అయోల

తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

@వాడుకరి:భాను వారణాసి ⋅గారూ మీరు తొలగింపు ప్రతిపాదనలో రచయిత్రి స్వయంగా రాసుకున్న వ్యాసం అని చేర్చారు. దానికి సరైన ఆధారం లేదు.➤ కె.వెంకటరమణచర్చ 17:07, 28 మే 2022 (UTC)Reply

రేణుక అయోలా పేజీ

మార్చు

నేను రచయిత్రి స్వయంగా వ్రాసుకొన్న వ్యాసం అని ఎక్కడా ఒక్కాణించలేదే! నేను కేవలం మూలాలు, లింకుల ఆధారంగా , వికీ నియమాల ప్రకారం తొలగింపు ప్రక్రియకు ప్రతిపాదించినాను. గమనించ గలరు. అది వికీ టెంప్లేట్ ప్రకారం వస్తోంది. 05:33, 29 మే 2022 (UTC)

Return to "రేణుక అయోల" page.