చర్చ:రేబీస్
తాజా వ్యాఖ్య: 10 నెలల క్రితం. రాసినది: డా. గన్నవరపు నరసింహమూర్తి
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
ఈ వ్యాసం ముందుగా వికీలో ఉన్న రేబిస్ వ్యాసంలో విలీనం చేయాలి. విలీనం చేసిన చేయవలసిన వ్యాసం కనుక ప్రస్తుతానికి పైన ఉన్న మూసను అచేతనం చేస్తున్నాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 01:27, 17 జూన్ 2022 (UTC)
- ఆర్యా ! రేబిస్ వ్యాసములో ఉన్న ప్రధాన విషయాలన్నిటినీ ఈ వ్యాసంలో చొప్పించాను. మరికొన్ని ముఖ్యమైన విషయాలు చేర్చాను. మూలాలు చేర్చాను. రేబిస్ వ్యాసం అవసరమింక లేదని భావిస్తానండి. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 03:21, 1 మార్చి 2024 (UTC)