చర్చ:రొయ్య ప్రసరణ వ్యవస్థ
తాజా వ్యాఖ్య: రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము
మార్చుప్రసాద్ గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:52, 8 మే 2015 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారు, తప్పకుండా తెలియజేస్తాను. రొయ్య జీర్ణ వ్యవస్థ : 860 బైట్లు, రొయ్య శ్వాసవ్యవస్థ : 2.3 కెబి, మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ : 482 బైట్లు తోటి వ్యాసములు ప్రస్తుతము ఉన్నాయి. అసలు రొయ్య : 2.9 కె.బి లతో వ్యాసం ప్రస్తుతము ఉంది. ఈ వ్యాసాలను బాగా అనుభవము ఉన్నవారు అభివృద్ధి చేయాలనుకున్నంత వరకు మీరు సూచించినట్లు రొయ్య ప్రధాన వ్యాసంగా మిగతావి విలీనం చేయవచ్చును నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:13, 9 మే 2015 (UTC)
- వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గారూ Vijayaviswanadh గారు తనవద్ద సమాచారం ఉన్నదనీ ఆ వ్యాసాలను పరిపూర్ణం చేస్తాననీ ఇక్కడ తెలియజేసారు. వారికి ఈ వ్యాసాలను విస్తరించడానికి కొంత సమయం ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాను. కొంత కాలం వేచి చూసి ఈ వ్యాసాలు విస్తరించబడకపోతే మీరన్నట్లు విలీనం చేయవచ్చు. విజయ విశ్వనాథ్ గారూ దయచేసి వీలు చూసుకొని విస్తరించగలరు.-- కె.వెంకటరమణ⇒✉ 07:38, 9 మే 2015 (UTC)
- ఏక వాక్య వ్యాసంగా అనేక నెలల తరబడి యుండి విస్తరణకు నోచుకోనందున రొయ్య వ్యాసంలో ఈ వాక్యాన్ని విలీనం చేసితిని.-- కె.వెంకటరమణ⇒చర్చ 15:10, 28 నవంబర్ 2015 (UTC)