చర్చ:లియో టాల్‌స్టాయ్
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
ఈ వ్యాసంలో రెండు వరుసలు తప్ప ఎటువంటి సమాచారం లేదు. మూలాలు లేవు. ఈ వ్యాసాన్ని విస్తరించి, మూలాలు చేర్చి దీని నాణ్యతను పెంచగలరు. – K.Venkataramana – ☎ 16:00, 17 డిసెంబరు 2020 (UTC)
- వెంకటరమణ గారూ, విస్తరించే బాధ్యత నేను తీసుకుంటాను. రవిచంద్ర (చర్చ) 16:08, 17 డిసెంబరు 2020 (UTC)