చర్చ:లోక్‌సభ స్పీకర్

(చర్చ:లోక్ సభ స్పీకర్ నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: సవరణలు సహాయం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

సవరణలు సహాయం మార్చు

 Y సహాయం అందించబడింది

లోక్ సభ స్పీకర్ అంశం లో, లోక్ సభ స్పీకర్ విధులు మరియు బాధ్యతలు, నుండి సెంటెన్స్ formation తప్పుగా వుంది. ఏమాత్రం అర్థం కావడం లేదు. Pulluru saikrishna (చర్చ) 11:04, 29 ఏప్రిల్ 2019 (UTC)Reply

Pulluru saikrishna గారు, ఈ వ్యాసం యాంత్రిక అనువాదం కావున కొన్ని భాగాలు అర్ధవంతంగా లేవు. కొత్త అనువాదంతో సమస్యను పరిష్కరించవచ్చు. నేను ఈ విభాగానికి కొత్త అనువాదం చేర్చాను. ఏమైనా సమస్యలుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 09:33, 17 మే 2021 (UTC)Reply
Return to "లోక్‌సభ స్పీకర్" page.