చర్చ:వర్మ కలిదిండి

తాజా వ్యాఖ్య: బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Pranayraj1985

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు మార్చు

ఈ వ్యాస విభాగంలో చాలా వరకు ప్రచారం కోసం రాసుకున్నట్లుగా కనిపిస్తున్న అతి స్వల్ప వివరాలు ఉన్నాయి. వాటికి మూలాలు కూడా లేవు. అవి విజ్ఞాన దాయకమా, కాదా అని గమనించి వ్యాసాన్ని శైలికి అనుగుణంగా సవరణలు చేయాలి. - రవిచంద్ర (చర్చ) 13:36, 29 జూలై 2022 (UTC)Reply

నేను 2014లో కవిసంగమం కవుల గురించి రాసిన వ్యాసాలలో ఇదీ ఒక వ్యాసం. ఆ తరువాత పలు మార్పులు జరిగాయి, జరుగుతున్నాయి. రవిచంద్ర గారు ప్రస్తావించినట్టుగా వ్యాసంలో సవరణలు చేయాల్సినవసరమున్నది. ఆ విభాగంలో కొంత సవరణ చేశాను. --ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 13:48, 29 జూలై 2022 (UTC)Reply
Return to "వర్మ కలిదిండి" page.