చర్చ:వాణిజ్యశాస్త్రం

తాజా వ్యాఖ్య: ఆంగ్ల పాఠ్యం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

ఆంగ్ల పాఠ్యం

మార్చు

ఈ వ్యాసంలో చాలాభాగం ఆంగ్లంలో ఉంది. సరిచేయాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:08, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply

ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, ఇంగ్లీషులో ఉన్న పాఠ్యం వ్యాస విషయానికి చెందిన ఒక ఉప విషయానికి చెందినది. ఈ వ్యాసవిష్యానికి సంబంధించినంతవరకూ అది మరీ లోతుగా చర్చించినట్టుగా అనిపించింది. అందుచేత దాన్ని అనువదించకుండా తీసేసాను.__చదువరి (చర్చరచనలు) 07:22, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply
ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:26, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply
Return to "వాణిజ్యశాస్త్రం" page.