చర్చ:వాస్తవాధీన రేఖ
తాజా వ్యాఖ్య: "చిన్నలో" అంటే.. టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: MSG17
"చిన్నలో" అంటే..
మార్చువాడుకరి:MSG17 గారూ, ఈ పేజీలో మీరు చేసిన ఈ మార్పులో "చిన్నలో" అని రాసారు. అంటే ఏంటో అర్థం కాలేదు. దాని అర్థాన్ని వివరించగలరు. ధన్యవాదాలు. __చదువరి (చర్చ • రచనలు) 10:01, 20 జూన్ 2022 (UTC)
- నాకు "in short" అనువాద చేసి, కానీ ఈ అనువాదం కొంచెం చెత్త. అవును, తెలుగులో పదాలు "abbreviation" కోసం కూడా, కానీ ఈ మాటలు చాలా... "పై గా". సరే, మార్పి రద్దు. MSG17 (చర్చ) 11:07, 20 జూన్ 2022 (UTC)