చర్చ:విజయవాడ - రాయగడ ప్యాసింజర్
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
ప్రసాద్ గారూ ఆంగ్ల వికీలోని వ్యాసంప్రకారం ఈ వ్యాసం శీర్షికను "విజయవాడ రాయగడ ఎక్స్‌ప్రెస్" గా మార్చగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 07:53, 19 మే 2018 (UTC)
- కె.వెంకటరమణ గారు, విజయవాడ - రాయగడ ఎక్స్‌ప్రెస్ గా మార్చానండి. నాకు పేజీ చరిత్ర ఎలా మార్చాలో తెలియడం లేదు. ఇదివరకు పేజీ చరితం ద్వారా చేసానేమో అనుకుంటున్నాను. నేను నిర్వాహకునిగా లేను కనుక ఇప్పుడు నాకు కుదరడం లేదేమో నాకు తెలియదు. నేను పేజీ చరిత్ర మార్చటానికి అవకాశం, ఉంటే దయచేసి తెలియజేయగలరు.JVRKPRASAD (చర్చ) 08:00, 19 మే 2018 (UTC)