చర్చ:విజయ రంగరాజు

తాజా వ్యాఖ్య: కన్నడిగుల దుశ్చర్యలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

కన్నడిగుల దుశ్చర్యలు మార్చు

ఈ వార్త ప్రకారం విజయ రంగరాజు కన్నడ స్టార్ విష్ణువర్ధన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లున్నాడు. అందుకని కన్నడ వాళ్ళు కొంతమంది అతని వ్యాసం మీద దాడి చేశారు. దాన్ని మనం ఇప్పటిదాకా అయితే సమర్ధవంతంగా అడ్డుకున్నాము. అందుకని ఈ వ్యాసాన్ని కొంతకాలం నమోదు చేసుకున్న వాడుకరులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 13:24, 13 డిసెంబరు 2020 (UTC)Reply

Return to "విజయ రంగరాజు" page.