చర్చ:విషవత్తు
తాజా వ్యాఖ్య: వ్యాసాలు కలపాలి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
' విషువద్విషువంచతత్ ' అమరకోశం --కంపశాస్త్రి 01:38, 4 నవంబర్ 2018 (UTC)
వ్యాసాలు కలపాలి
మార్చు సహాయం అందించబడింది
విషువత్తు అనే పేరుతో ఇంకో వ్యాసముంది. రెంటినీ ఒకటి చేయాలి. Inquisitive creature (చర్చ) 08:13, 13 ఏప్రిల్ 2022 (UTC)
- @:Inquisitive creature గారూ గుర్తించినందుకు ధన్యవాదాలు.ఇలాంటివి గుర్తించినప్పుడు {{విలీనం}} అనే మూసను కూర్పు చేయవచ్చు.నేను ఈ మూసను విషవత్తు, విషువత్తు వ్యాసాలలో కూర్పు చేసాను. గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 08:46, 13 ఏప్రిల్ 2022 (UTC)