విషువత్తు

రాత్రి, పగలు సమానంగా ఉండే రోజు
Mergefrom.svg
విషవత్తు వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
భూమిపై విషువత్తులు, ఆయనములు వచ్చు
UT తేదీ, సమయం[1]
సంఘటన విషువత్తు ఆయనము విషువత్తు ఆయనము
నెల మార్చి జూన్ సెప్టెంబరు డిసెంబరు
సంవత్సరం
రోజు సమయం రోజు సమయం రోజు సమయం రోజు సమయం
2010 20 17:32 21 11:28 23 03:09 21 23:38
2011 20 23:21 21 17:16 23 09:04 22 05:30
2012 20 05:14 20 23:09 22 14:49 21 11:12
2013 20 11:02 21 05:04 22 20:44 21 17:11
2014 20 16:57 21 10:51 23 02:29 21 23:03
2015 20 22:45 21 16:38 23 08:20 22 04:48
2016 20 04:30 20 22:34 22 14:21 21 10:44
2017 20 10:28 21 04:24 22 20:02 21 16:28
2018 20 16:15 21 10:07 23 01:54 21 22:23
2019 20 21:58 21 15:54 23 07:50 22 04:19
2020 20 03:50 20 21:44 22 13:31 21 10:02

సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజున(మార్చి 20/21, సెప్టెంబరు 22/23) భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉంటుంది. ఆ రోజున భూఅక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగాగానీ, దూరంగాగానీ ఉండక సమానదూరంలో ఉంటుంది. విషువత్తు రోజున భూమిపైన రాత్రీ, పగళ్ళ నిడివి సమానంగా ఉంటుంది. ఇవి రెండు రకాలు వసంత విషువత్తు (మార్చిలో), శరత్ విషువత్తు (సెప్టెంబరులో).

ఆయనముసవరించు

విషువత్తుల మధ్య కాలాన్ని ఆయనము అంటారు. ఇవి ఉత్తరాయనము, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి.

చిత్రాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

విషవత్తు

  1. United States Naval Observatory (2010-06-10). "Earth's Seasons: విషువత్తుes, ఆయనముs, Perihelion, and Aphelion, 2000-2020".