చర్చ:విషువత్తు
తాజా వ్యాఖ్య: అక్షరబేదాలతో వేరే వ్యాసం ఉంది టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
అక్షరబేదాలతో వేరే వ్యాసం ఉంది
మార్చు సహాయం అందించబడింది
విషవత్తు అనే పేరుతో ఇంకో వ్యాసముంది. రెంటినీ కలపాలి. Inquisitive creature (చర్చ) 08:19, 13 ఏప్రిల్ 2022 (UTC)
- @:Inquisitive creature గారూ గుర్తించినందుకు ధన్యవాదాలు.ఇలాంటివి గుర్తించినప్పుడు విలీనం అనే మూసను కూర్పు చేయవచ్చు.నేను ఈ మూసను విషవత్తు, విషువత్తు వ్యాసాలలో కూర్పు చేసాను. గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 08:55, 13 ఏప్రిల్ 2022 (UTC)