చర్చ:వీశ

తాజా వ్యాఖ్య: తప్పు సమాచారమా? టాపిక్‌లో 2 నెలల క్రితం. రాసినది: 115.98.112.46

కొన్ని వీశలు ఒక మణుగు అవుతుంది. ఎవరైనా డెబ్బై ఎనభై ఏళ్ళ వాళ్ళను అడిగితే ఈ విషయం లో సమాఛారం దొరూకుతుంది.


భారమానము
4 ఏబులములు = 1 వీశ
2 ఏబులములు = 1 అర వీశ
2 అరవీశలు = 1 వీశ
8 అరవీశలు = 1 మణుగు
20 మణుగులు = 1 బారువా

పూర్తి మాసము కావాలంటే ఇదివరకు ఎక్కాల పుస్తకాలు అని అమ్మేవారు.వాటిలో దూర, ఘన మొదలైన మానములు లభించును, వానిలో 1960 - 70 ప్రాాంతములోవి ఐతే ఇప్పటి కెజి లెక్కలలోకి సమానమైన విలువలు కూడ ఉంటాయి. అది మిక్కలి ఉపయోగకరము. ఉత్తములెవరైనా శ్రమతీసుకొని ఈపని చేసి. ఈ మానములను అందరికి అందుబాటులోకి తేగలరని ఆశిద్ధాము.

తప్పు సమాచారమా?

మార్చు
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. ఈ మూసను వాడినపుడు దీనికి జతగా {{చర్చాస్థలం అడుగున‎}} అనే మూసను కూడా చేర్చి, ఆ రెంటి మధ్యనే చర్చను జరపాలి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను చేర్చాలి.

"రెండు సవాశేర్లు అరవీశ, అదే లెక్కన నాలుగు సవాశేర్లు కూడా ఒక వీశ, మూడు సవాశేర్లు ముప్పావు వీశ అవుతాయి" - ఇది తప్పు అనిపిస్తోంది. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 15:37, 17 సెప్టెంబరు 2024 (UTC)Reply

It is correct. 115.98.112.46 23:40, 18 సెప్టెంబరు 2024 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:వీశ&oldid=4317151" నుండి వెలికితీశారు
Return to "వీశ" page.