చర్చ:వెంకటనరసింహాపురం (గన్నవరం)

తాజా వ్యాఖ్య: నిర్ణయం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఈ వ్యాసం ఇదివరకు ఉన్న వెంకటనరసింహాపురం లో విలీనం చేయాలి.--కె.వెంకటరమణచర్చ 16:36, 23 అక్టోబరు 2017 (UTC)Reply

కె.వెంకటరమణ గారు, సెన్సస్ నందు రెండూ ఉన్నాయండి.JVRKPRASAD (చర్చ) 01:26, 24 అక్టోబరు 2017 (UTC)Reply
JVRKPRASAD గారూ రెండింటిలోనూ 2011 జనాభా ఒకే విధంగా ఉన్నది. కనుక ఒకే వ్యాసం అయి ఉండవచ్చు. పరిశీలించగలరు.--కె.వెంకటరమణచర్చ 05:13, 24 అక్టోబరు 2017 (UTC)Reply
కె.వెంకటరమణ గారు, 2011 సెన్సస్ నందు వివరములు ఈ క్రింద విధముగా ఉన్నవి. దయచేసి పెద్దలు వీటి గురించి నిర్ణయము తీసుకుని సరిచేయగలరని మనవి చేసుకుంటున్నాను.
క్రమ సంఖ్య
422 : వెంకటనరసిమ్హాపురం కృష్ణా జిల్లా, గన్నవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589244[1].
క్రమ సంఖ్య
421 : వెంకటనరసిమ్హాపురం కృష్ణా జిల్లా, గన్నవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 382 ఇళ్లతో, 1404 జనాభాతో 251 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 684, ఆడవారి సంఖ్య 720. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 229 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 31. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589243[2].పిన్ కోడ్: 521102.
దయచేసి పెద్దలు వీటి గురించి సరి అయిన నిర్ణయము తీసుకుని సరిచేయగలరని మనవి చేసుకుంటున్నాను.JVRKPRASAD (చర్చ) 06
24, 24 అక్టోబరు 2017 (UTC)

నిర్ణయం

మార్చు

ఈ మండలంలో ఒకే పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి అనే విషయం వాస్తవం.గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589244 గల గ్రామం నిర్జన గ్రామం.అందువలన సముదాయం నిర్ణయం మేరకు తొలగించాను.[3]--యర్రా రామారావు (చర్చ) 02:58, 30 జనవరి 2022 (UTC)Reply

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "Villages and Towns in Gannavaram Mandal of Krishna, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-29.
Return to "వెంకటనరసింహాపురం (గన్నవరం)" page.