చర్చ:వేమన శతకము
తాజా వ్యాఖ్య: పద్యాలు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
మకుటం
మార్చుఆటవెలది చందస్సు ప్రకారం మకుటము "విశ్వదాభిరామ వినుర వేమ" అని ఉండాలిగానీ "వినుర వేమా" అని కాదు.
- తగిన మార్పులు చేశాను. సూచనకు కృతజ్ఞతలు--వైఙాసత్య 14:00, 13 జూన్ 2006 (UTC)
అనువుగాని చోట అధికులమనరాదు కొంచెముందుటెల్ల కొదువకాదు కొండ యద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ
ఈ పద్యమును రెండు సార్లు టైప్ చేసినట్టున్నారు. అంతే కాకుండా, అనగనగ రాగం అని మొదలయ్యే పద్యం అసలు లేనే లేదు.
నేనే రాయుదును, కానీ స్పెల్లింగ్ తప్పులొస్తాయేమోనని భయం. :-) -- అక్షయ్
- అలాగే చేయండి. అచ్చుతప్పులు ఎవరో ఒకరు దిద్దుతారు. --వైఙాసత్య 11:21, 28 జూన్ 2006 (UTC)
పద్యాలు
మార్చువేమన పద్యాలు 2,000 - 3,000 వరకు ఉండవచ్చునని పరిశోధకుల అంచనా. బ్రౌన్ సంకలనం చేసినవి 1,100 పద్యాలు పుస్తకరూపంలో ప్రచురించడము జరిగినది.ఏవరైనా వాటిని వికిలో చేర్చడానికి అవకాశం కలిగించాలి. అందుకోసం పద్యాలను క్రమములో పేర్చడము ముఖ్యం.Rajasekhar1961 11:24, 21 జూన్ 2007 (UTC)Rajasekhar1961
- ఇక్కడ కాదుకానీ వికీసోర్స్లో తప్పకుండా చేర్చవచ్చు. మొదలుపెట్టండి. అక్షరక్రమంలో కూర్చేందుకు నేను సహాయం చెయ్యగలను --వైజాసత్య 11:32, 21 జూన్ 2007 (UTC)
- శతకం అంటే నేను 100 పద్యాలు మాత్రమే ఉన్నాయి అని అనుకొన్నాను. కాని ఇలా 2000-3000 ఉన్నాయి అని అనుకోలేదు.--మాటలబాబు 11:52, 21 జూన్ 2007 (UTC)