చర్చ:వైవస్వత మనువు
రాజశేఖర్ గారూ! వైవస్వత మనువు ను వైవశ్వత మనువు కు దారి మార్చారు. కాని "వైవస్వత" అనేదే సరైన పదం లాగున్నది. నా దగ్గర ఉన్న పుస్తకాలలో అలాగే ఉన్నది. దారి వెనుకకు మరలించుదామా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:27, 18 డిసెంబర్ 2008 (UTC)
- ఔనండీ, "వైవస్వత" అన్నదే సరైన పదం - వెనక్కి మళ్ళించగలరు. --Gurubrahma 20:31, 18 డిసెంబర్ 2008 (UTC)
వైవస్వత మనువు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వైవస్వత మనువు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.