చర్చ:శాటీలైట్ ప్రసారాలు

తాజా వ్యాఖ్య: వ్యాసం లో మీసంతకం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri

వ్యాసం లో మీసంతకం

మార్చు

వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్ గారు,

మీరు వికీలో చురుకుగా రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు,మరియు అభినందనలు.వికీ నియమానుసారం వ్యాసాలలో వాడుకరులు తమ పేరు వ్రాయడం లేదా వాడుకరి సంతకం చెయ్యడం నిషేధం.ఇదిమీరు గమనించగలరు.వ్యాసంలలోని మీసంతకాన్ని తొలగించినను మీరు మళ్ళిమళ్ళి చేరుస్తున్నారు ఇది వికీ స్పూర్తికి విరుద్ధం,ఇది మీరు అర్థం చేసుకొఓటారనిభావిస్తున్నాను..అలాచేర్చిన తొలగించబడును.చర్చా పీజిలలో మీరు సంతకం చెయ్యవచ్చును. మునుముందుకూడా మీనుండి ఉత్తమ వ్యాసాలను ఆశిస్తున్నాం.Palagiri (చర్చ) 05:46, 4 మే 2015 (UTC)Reply

Return to "శాటీలైట్ ప్రసారాలు" page.