చర్చ:శృంగారం
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
శృంగారం అనగా నవరసాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందువలన సోలా శృంగారం వ్యాసాన్ని ఇందులో చేర్చి విస్తరించాను. దీనికి రతి అనే అర్థం కాకుండా అలంకారము మరియు అందము అని కూడా ఉన్నాయి. ఆంధ్రభారతివారి నిఘంటువు ప్రకారం.Rajasekhar1961 (చర్చ) 07:10, 28 జనవరి 2013 (UTC)