మూలాల క్రింద ప్రసాదు గారు ఇచ్చిన లింకును వత్తి నప్పుడు,అది అట్లూరు గ్రామ వివరాలు చూపిస్తున్నది.ఆయన చేర్చిన లింకులు నేరుగాఆ గ్రామ వివరాలు తెల్పడంలేదు.Palagiri (చర్చ) 08:13, 4 ఆగష్టు 2015 (UTC)

Palagiri గారు, మీరు మిగతా వారు పోస్ట్ చేసిన లింకులు కూడా ఒకసారి చూడండి. మీకు జిల్లా వరకే లింకు అవుతుంది. దయచేసి ఒకసారి చూసి తిరిగి సందేహము వ్రాయగలరు. JVRKPRASAD (చర్చ) 08:19, 4 ఆగష్టు 2015 (UTC)

JVRKPRASAD గారు, సారీ మిగతా వారివి నేను మొదట చూడలేదు.మీ స్పందనకు ధన్యవాదాలు.Palagiri (చర్చ) 09:39, 4 ఆగష్టు 2015 (UTC)

శో.పేరేముల గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "శో.పేరేముల" page.