చర్చ:శ్రీ

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

ఈ వ్యాసాన్ని లక్ష్మి వ్యాసంతో విలీనం చేసి దారి మళ్ళింపు పెడితే బాగుంటుందనికొంటున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:04, 5 ఏప్రిల్ 2008 (UTC)Reply

శ్రీ తెలుగులో చాలా విధాలుగా, వివిధ రూపాలలో ఉపయోగిస్తున్నాము. ఒక సంబోధనగా, దేవుళ్ళందరి పేరుల ముందు మొదలైనవి. ఈ రకాలన్నీ అయోమయ పేజీలో ఉంచి, శ్రీ ఒక్కపేజీని ప్రత్యేకమైన పీజీగా ఉంచితే మంచిదని నా అభిప్రాయం. శ్రీ పేజీలో ఇంకా వివరాలు చేరుస్తున్నాను.Rajasekhar1961 10:33, 5 ఏప్రిల్ 2008 (UTC)Reply

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:శ్రీ&oldid=288768" నుండి వెలికితీశారు
Return to "శ్రీ" page.