చర్చ:శ్రీదేవీ శ్రీకాంత్

తాజా వ్యాఖ్య: స్వస్థలం - జన్మస్థలం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Pranayraj1985

స్వస్థలం - జన్మస్థలం

మార్చు

@Pranayraj1985, శ్రీదేవీ శ్రీకాంత్ స్వస్థలం హైదరాబాద్ అన్న వాస్తవం ఆధారంగా ఆమె "హైదరాబాదులో జన్మించారు" అని నిర్ధారించలేం. సాధారణంగా చాలామంది తమ సొంత ఊర్లలో కాక తమ అవ్వ(అమ్మమ్మ)గారింట్లోనో, అక్కడికి దగ్గర్లోని (లేదా వాళ్ళ కన్సల్టింగ్ గైనకాలజిస్ట్ సూచించిన) మెటర్నిటీ హాస్పిటల్ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనో పుడతారు. ప్రత్యేకించి హైదరాబాదులాంటి మహానగరాల్లో  నివాసమున్నవాళ్లలో (చిన్నపిల్లలను మినహాయించి) ఎక్కువమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్ళే తప్ప అక్కడే పుట్టి పెరిగినవాళ్ళు చాలా తక్కువమంది. త్రివిక్రమ్ (చర్చ) 05:50, 9 ఆగస్టు 2023 (UTC)Reply

@త్రివిక్రమ్ గారూ, అలాగేనండీ. -- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:09, 9 ఆగస్టు 2023 (UTC)Reply
త్రివిక్రమ్ గారూ, వ్యాసాన్ని ప్రధాన పేరుబరిలోకి తరలించాను. ఈ పేజీలో మరింత సమాచారాన్ని, దానికి తగిన మూలాలను చేర్చి అభివృద్ధి చేయగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 20:05, 10 ఆగస్టు 2023 (UTC)Reply
Return to "శ్రీదేవీ శ్రీకాంత్" page.