చర్చ:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు చూడండి)


పేరు

మార్చు

జిల్లా పేరు "శ్రీ అమరజీవి పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా" అనుకుంటాను అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం. - వేణు 06:09, 17 జూలై 2008 (UTC)Reply

ఔను, మీరు చెప్పేది నిజమే, సరియైన పేరుకు తరలించాను. --Gurubrahma 12:41, 3 జనవరి 2009 (UTC)Reply
ఔనా? http://nellore.ap.nic.in/ లో అలా లేదు. ఒకమారు కన్ఫర్మ్ చేసుకోండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:32, 3 జనవరి 2009 (UTC)Reply
Return to "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా" page.