చర్చ:శ్రీ సజ్జగంట రంగనాథస్వామి, గుడిపల్లి
తాజా వ్యాఖ్య: కాపీరైట్ హక్కుల ఉల్లంఘన టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
కాపీరైట్ హక్కుల ఉల్లంఘన
మార్చుభాస్కరనాయుడు గారూఈ వ్యాసాన్నిశ్రీ సజ్జగంట రంగనాథస్వామి, గుడిపల్లి బ్లాగ్‌స్పాట్ నుండి నేరుగా ఏటువంటి పదమార్పిడి,వాక్యనిర్మాణంలో తేడా లేకుండ స్థలపురాణం మరియు దేవాలయవిశేషాలులనుండి యధాతధంగా కాపీ మరియు పేస్ట్ పద్ధతిలో చేర్చారు.ఇలా విషయాన్ని/వ్యాసాన్ని ఎటువంటి చేర్పులు మార్పులు లేకుండ యధాతదంగా వ్యాసం గా చేర్చిన కాపీరైట్ హక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుందని భావిస్తున్నాను.Palagiri (చర్చ) 06:59, 4 మే 2016 (UTC)